Mannara Chopra: నటి మన్నార్ చోప్రా గురించి తెలుగువారికి అంతగా పరిచయం లేదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప ఆమె ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం ముద్దు వివాదంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తిరగబడరాసామీ అనే సినిమా ఈవెంట్ లో దర్శకుడు ఎస్. రవికుమార్.. స్టేజిపైనే ఆమెను ముద్దాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.