నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సెన్సేషన్ సరిపోద శనివారం, నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. తమిళ నటుడు Sj సూర్య ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏపీ మరియుతెలంగాణలో నాని గత చిత్రాల కంటే అత్యధిక కలెక్షన్లను నమోదు చేసింది. రిలీజ్ అయిన 3 రోజులలో ప్రపంచవ్యాప్తంగా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం లుక్ మార్చే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ మునుపెన్నడు లేని విధంగా ఎప్పుడు చూడని మహేశ్ ని చూస్తారని రాజమౌళి యూనిట్ నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ చిత్రాన్ని జర్మనీలో జరిగే రెగ్యులర్ షూటింగ్ తో మొదలు పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ పరిశీలిస్తోంది. కాగా మంచి చిత్రాలను అభినందించంలో…
నేచురల్ స్టార్ నాని హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నాట్ ఏ టీజర్ విడుదలైంది. గతంలో విడుదలైన పోస్టర్ల నుండి గ్లింప్సెస్ నుండి పాటల వరకు, ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నేడు SJ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్’ అనే టీజర్…