(జూలై 4 బర్త్ డే సందర్భంగా…) టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ ఎవరైనా మొదటిసారి మెగా ఫోన్ చేతిలోకి తీసుకోబోతున్నాడంటే అతని తొలి ప్రాధాన్యం సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి! అలనాటి ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి నుండి మెళకువల్ని నేర్చుకున్న ఎస్. గోపాల్ రెడ్డి అంటే వాళ్ళకు ఓ చెప్పలేని ధీమా. కొత్�