Mercedes-Benz S-Class: మెర్సిడెస్-బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ సెడాన్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. జనవరి 29వ తేదీన గ్లోబల్‌గా అధికారిక ఆవిష్కరణ జరగనుంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్, ఆధునిక సాంకేతిక ఫీచర్లను కంపెనీ సీఈఓ ఒలా కాలేనియస్ వెల్లడించారు.