జూలై 19న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రా కీలక నిందితుడు అని కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. రాజ్ కుంద్రాపై అశ్లీలతకు సంబంధించిన కేసు ఫిబ్రవరిలో నమోదైంది. అప్పట్లో మధ్ ద్వీపంలో లైవ్ వీడియో పోర్న్ చిత్రీకరణ రాకెట్‌ను పోలీసులు పట్టుకోగ�