Home
Ruturaj Gaikwad Captaincy
Ruturaj Gaikwad Captaincy News
-
IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదు!
Big Decisions Across Teams Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండగా.. తదుపరి సీజన్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జట్లలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ధోనీ ఐపీఎల్… -
Ruturaj Gaikwad: అతడు సీఎస్కే ‘బ్యాక్ బోన్’.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ruturaj Gaikwad: నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్‌లో సీఎస్కే అదరగొట్టింది. సంజు శామ్సన్ మరోసారి అదరగొట్టాడు. దీంతో చెన్నై 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు 17.3 ఓవర్లలోనే ఛేదించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టు ప్రదర్శనపై పలు ఆసక్తికర విషయాలను… -
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించాడు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. గుజరాత్ పేసర్ కగిసో రబడ నిప్పులు… -
IPL 2026: ఐపీఎల్‌లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే పరుగుల వరద.. సిక్సర్ల మోత.. బౌండరీల పండుగ.. వికెట్ల జాతరలా ఉంటుంది.. అయితే, వీటన్నింటకి మించి.. కెప్టె్‌న్ తీసుకునే నిర్ణయాలు.. గెలుపోటములను నిర్ణయిస్తాయి.. టాస్ గెలవడం నుండి.. బ్యాటింగా..? బౌలింగా? ఎంచుకోవడం.. పరిస్థితిని అనుగుణంగా.. బ్యాటర్లను దించడం.. బౌలర్లను మార్చడం.. జట్టు కోసం.. బ్యాట్, బాల్‌తో సత్తా చాటడం అన్నీ ఉంటాయి.. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ మూడో వంతు పూర్తయ్యేసరికి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈసారి ఆటగాళ్ల… -
CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం
ఐపీఎల్ 2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026లో, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆరో టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యం సీఎస్ కేకు మరింత కష్టతరం కావచ్చు. చెన్నై ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. Also Read:Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా…
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!