IPL 2023 : టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై జట్టు బరిలోకి దిగింది. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఫోర్ కొట్టడంతో మొదటి ఓవర్‌లో చెన్నై జట్టు 7పరుగులు సాధించింది.