World Worst Currency no-3: రష్యా కరెన్సీ రూబుల్ పరిస్థితి రివర్స్ అయింది. మారకం విలువ ఏడాది కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలరుతో పోల్చితే ఒకటీ పాయింట్ ఒక శాతం, యూరోపియన్ యూరోతో పోల్చితే ఒక శాతం తగ్గింది. ఒక డాలర్ కొనాలంటే 82 పాయింట్ రెండు ఎనిమిది రూబుల్స్ చెల్లించాల్సి వస్తోంది.
మూడు నెలలుగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. అయినా అటు రష్యా అధినేత పుతిన్, ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తగ్గడం లేదు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ వంటి నాట�