ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు రష్యన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ క్రమంలో వీకిపీడియా యజమానికి 2 మిలియన్ల రూబుల్స్ ($24,464) జరిమానా విధించింది. ఉచిత, పబ్లిక్‌గా-ఎడిట్ చేయబడిన ఆ