Andre Russell begs Sunil Narine to play T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్‌కు ఆ జట్టు హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విజ్ఞప్తి చేశాడు. స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాలని కోరాడు. మెగా టోర్నీలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్ మొత్తం ఆనందిస్తుందని రస్సెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న నరైన్..…