లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవనున్న శాకుంతలం మూవీ ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం…