కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ..గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’.. సూపర్ హిట్ అయింది.సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. హీరో విశాల్, ఎస్‍జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో…