Donald Trump: వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలోన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనాడు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్ సంతాపం తెలిపారు. ట్రంప్ కార్యక్రమంలో అనుమానితుడిని ఉద్దేశించి…
ప్రపంచ మీడియా మొఘల్ 92 ఏళ్ల రూపర్ట్ మర్డాక్ ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్ళికి సిద్ధమయ్యారు.