రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి పతనం మళ్లీ ప్రారంభమైంది.. కొన్ని రోజుల క్రితం ఆల్‌టైం కనిష్ట స్థాయికి తాకిన తర్వాత.. మళ్లీ కోలుకున్నట్లే కనిపించిన రూపాయి.. మళ్లీ నేల చూపులు చూస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో… రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే డాలర్‌తో రూపాయి విలువ 82.33ని తాకడంతో.. కొత్త…