యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘రూల్స్ రంజన్’ థియేటర్స్ లోకి వచ్చేసింది. ‘సమ్మోహణుడా’ సాంగ్ తో సాలిడ్ బజ్ జనరేట్ చేసిన ఈ మూవీపై హిట్ హోప్స్ పెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. మొదటి రోజు మార్నింగ్ షోస్ దాదాపు అన్ని సెంటర్స్ లో పడి, సోషల్ మీడియాలో డివైడ్ టాక్, కాస్త నెగటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా ఎలా ఉంది అనే విషయంలో డిటైల్డ్ రివ్యూ పోస్ట్ చేసే ముందు… సోషల్…