సాధారణంగా సినిమా హక్కులకి సంబంధించి ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ఆ డీల్ అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. రోజుల తరబడి చర్చలు జరిపిన తర్వాత, మేకర్స్‌ని సంతృప్తి పరిచే ఫిగర్ వచ్చినప్పుడు, డీల్ ఫైనల్ చేసేస్తారు. కానీ, విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విషయంలో మాత్రం ఒకే డీల్ రెండుసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఈ సినిమా డిజిటల్…