శాండిల్ వుడ్ కలిసొచ్చినట్లుగా కన్నడ కస్తూరీ రుక్మిణీ వసంత్‌కు టాలీవుడ్, కోలీవుడ్ అస్సలు అచ్చి రావడం లేదు. సప్తసాగరాలు దాచే ఎల్లోతో ఆమెకు వచ్చిన హైప్‌తో టాలీవుడ్ మేడమ్‌కు డోర్స్ ఓపెన్స్ చేసింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకి ఎందుకు కమిటైందో కానీ బొమ్మ వచ్చిందీ వెళ్లిన విషయం కూడా తెలియదు. దీంతో ఫెర్మామెన్స్ ప్రదర్శించడానికి స్కోప్ లేకుండా పోయింది భామకు. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ ఇస్తే తమిళంలో ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అయ్యింది. విజయ్ సేతుపతి…