Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరు మార్మోగిపోతోంది. కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకుంది. మొన్నటి దాకా వరుస ప్లాపులు అందుకున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు మంచి బ్రేక్ దొరికింది. అయితే ఆమె పేరెంట్స్ ఎవరో తెలిస్తే మాత్రం సెల్యూట్ చేయకుండా ఉండలేరేమో. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన ఆర్మీ ఆఫీసర్. 2007 పాకిస్థాన్ తో జరిగిన యురి సరిహద్దు యుద్ధంలో భీకరంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయనకు కర్ణాటక ప్రభుత్వం…