Nandamuri Balakrishna: విలక్షణ నటుడు జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన చిత్రం రుద్రంగి. శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.