ఎవరూ ఊహించని విధంగా, రీసెంట్ గా రాజ్ బి. శెట్టి సినిమా ‘రుధిరం’ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జె ఎల్ ఆంటోని తెరకెక్కించాడు. రాజ్ బి శెట్టి కన్నడలో సక్సెస్ ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ సు ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా, రాజ్ బి శెట్టి…