డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి చేస్తున్న సినిమా SSMB29. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో విదేశాల్లో కొంత భాగం జరగనున్న నేపథ్యంలో రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.…
Driving Licence: మీకు టూవీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉందా ? డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం కేంద్రప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది.