మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలకు సంతకం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా దసరా సందర్భంగా రవితేజ తన 69వ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు దసరా రోజున ‘రవితేజ69’ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. రవితేజ కొత్త ప్రాజెక్ట్ కు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్…
మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా త్రినాథరావు నక్కిన ప్రాజెక్ట్ అప్డేట్ ను రవితేజ స్వయంగా ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ సినిమాను చేయనున్నాడు. ఈ నెల 4 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు రవితేజ.. రోల్-కెమెరా-యాక్షన్…