మాస్ మహారాజ రవితేజ 70వ చిత్రాన్ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు. “హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రకటన రవితేజ 70వ సినిమాను ప్రకటించారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న పురాతన ఆలయ శిల్పాలు సినిమాపై ఉత్సుకతను పెంచుతున్నాయి. రవితేజ 70వ చిత్రం కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్…