బాలీవుడ్ లోని బడా హీరోలలో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఒకరు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ టాప్ ప్లేస్ లో ఉంది. అలాంటి అమీర్ ఖాన్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లోప్స్ చూస్తున్నాడు. హిట్ కొట్టేందుకు కిందా మీదా అవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి సీనియాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో సినిమాలకు కాస్త లాంగ్ గ్యాప్…