కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’లో ఆదిత్య కరికాలన్‌గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా చియాన్ విక్రమ్ పా.రంజిత్ ప్రయోగాత్మక చిత్రం ‘తంగళన్’ షూటింగ్‌ను కూడా ముగించాడు.ఆ తర్వాత చియాన్ ఏ కొత్త చిత్రాన్ని కూడా ఒప్పుకోలేదు..విక్రమ్ తన తరువాత సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు విక్రమ్ అభిమానులకు స్వీట్ న్యూస్ అందింది. దర్శకుడు ఆర్.ఎస్.విమల్…