హీరో బైక్‌లకు భారతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఈ హీరో మోటోకార్ప్‌కు కస్టమర్ల నుంచి భలే ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ప్రసిద్ధ మోడల్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది.