Rs.2000 Notes: సమాజంలో జరిగిన ఒక ఘటన తరువాత అలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా వస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా అంటారు. కానీ, ఒక సినిమాలో జరిగినట్లు.. నిజ జీవితంలో జరిగితే.. అది ఒక్కసారి కాదు రెండు సార్లు జరిగితే.. ఏమంటారు..? ఇప్పుడు అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.