Amazon Prime Free for Airtel Users: మిలో ఎవరైనా భారతీ ఎయిర్‌టెల్ సిమ్‌ని ఉపయోగిస్తే, మీరు అనేక ఓటీటీ సేవల సభ్యత్వాన్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. కంపెనీ అటువంటి అనేక ప్లాన్‌లను అందిస్తోంది. వీటితో రీఛార్జ్‌పై అదనపు రుసుము చెల్లించకుండా ఓటీటీ కంటెంట్‌ను చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉన్న ప్లాన్‌ల గురించి చూద్దాం. ఇక్కడ మరో విషయమేమిటంటే.., ఈ ప్లాన్‌లలో రోజువారీ డేటా కూడా ఎక్కువుగా ఇవ్వబడుతుంది. కాలింగ్, డేటా వంటి అవసరాలకు…