RRR Mania దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అదే పేరు… రాజమౌళి తన మ్యాజిక్ తో అందరినీ ఫిదా చేసేశాడు. మార్చ్ 25న దేశవ్యాప్తంగా విడుదలైన “ఆర్ఆర్ఆర్” సినిమా గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నాలుగేళ్ళ తరువాత తమ హీరోలను తెరపై చూసిన ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కాగా, పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరోవైపు సెలెబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసల వర్షం…