దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ ని నేడు బెంగళూరులో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య మరియు రాజమౌళి హాజరు అయ్యారు. ఇక…