యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో #NTRForOscars అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ అంతా యాక్టివ్ మోడ్ లోకి వచ్చి ట్వీట్స్ వేస్తుండడంతో ట్విట్టర్ అంతా ఎన్టీఆర్ పేరు మారుమొగిపోతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గోండు బెబ్బులి పాత్రలో ఎన్టీఆర్ నిజంగా తెరపై పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని మరోస్థాయికి తీసుకోని వెళ్లిన…