RRR గ్రాండ్ రిలీజ్‌కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ రోజు బృందం ‘ఆర్ఆర్ఆర్’ని ప్రచారం చేయడానికి ఇప్పటికే బరోడాలో అడుగు పెట్టింది. అక్కడి ప్రత్యేకమైన ‘స్టాచ్యూ అఫ్ యూనిటీ’ దగ్గర చిత్ర బృందం జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు ఇక అక్కడి రోడ్లపై ‘ఆర్ఆర్ఆర్’ స్టిక్కర్స్ అంటించిన కార్లు కన్పించడం, బరోడాలో ‘ఆర్ఆర్ఆర్’…
RRR మార్చి 25న దేశంలోనే అతిపెద్ద విడుదలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఈ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి అనుమతి మంజూరు చేశాయి. హైదరాబాద్‌లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్‌లు మార్చి 25న ఉదయం 1 గంటలకు ప్రారంభమవుతాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రీమియర్ షోలను కోటి రూపాయలకు విక్రయించారు. భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, అర్జున్, శ్రీరాములు, విజేత థియేటర్లలో ఉదయం 1…
RRR సినిమా మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రచార వ్యూహాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం 5 రోజుల్లో భారతదేశంలోని 9 నగరాలను చుట్టిరానుంది. మార్చి 18న ఈ టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా, టీమ్ అదే రోజున దుబాయ్ లో ఓ…