ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా జోష్ తగ్గలేదు. రోజురోజుకీ ఆర్ ఆర్ ఆర్ మూవీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. జపాన్ లో అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 95 రోజులైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా 650 మిలియన్ ఎన్స్ రాబట్టింది…