దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే… ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు కొలమానం. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే తెలిసిన వెస్ట్రన్ ఆడియన్స్ ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా అది ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ విక్టరీ. అసలు రీజనల్ సినిమాగానే సరిగ్గా గుర్తింపు…