ఇండియన్ సినిమా ప్రైడ్ ని, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎపిక్ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లో పోటీ పడి నటించారు. ఒక పెర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ సినిమాకి ఎగ్జాంపుల్ గా కనిపించే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్ వేదికపైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకి…