తెలుగు సినిమా గర్వించదగిన దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. “మగధీర” నుంచి “బాహుబలి”, “RRR” వరకు వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆయన.. తాజాగా తన బెస్ట్ మూవీ ఏదో స్వయంగా వెల్లడించారు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన రాజమౌళి, అక్కడ ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి చెబుతూ.. Also Read : Prabhas :…