ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తీసుకోని వస్తాం అని మాటిచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం, చెప్పినట్లుగానే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక భారతీయ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకీ చేరుకోని, ప్రతి చోటా అవార్డ్స్ గెలిచి సత్తా చాటింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంవత్సర కాలంగా ప్రపంచంలో ఎదో ఒక మూల సౌండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎదో…
ఒక హిట్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు వేసే వాళ్లు. బాహుబలి సీరీస్ తర్వాత హిట్ సినిమా ఎంత రాబట్టింది అనే దాని గురించి మాట్లాడాలి అంటే ‘బాహుబలి సీరీస్’ని వదిలిపెట్టి మాట్లాడాల్సి వస్తోంది. దీంతో ఏకంగా ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే కొత్త పేరుని క్రియేట్ చేసుకోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాగే ఇకపై ఒక సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకుంది అనే…