RRB NTPC: ఆర్ఆర్బి NTPC 12వ స్థాయి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తాజాగా ఓ సమాచారం తెలుస్తోంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్) రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చివరి తేదీని ఆర్ఆర్బి అక్టోబర్ 27, 2024 వరకు పొడిగించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.inని సందర్శించడం ద్వారా ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫారమ్‌ను పూరించవచ్చు. Traffic Challan: హెల్మెట్ పెట్టుకోనందుకు…