RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ 9970 పోస్టుల నియామకానికి దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మే 11, 2025గా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దీనిని మే 19, 2025 వరకు పొడిగించారు. దీనితో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక…
రైల్వే ఉద్యోగాలకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పలు జోనల్ రైల్వేలలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీచేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు భర్తీకానున్నాయి. Also Read:MLC Kavitha :…