RR vs RCB Eliminator 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024లో రసవత్తర సమరానికి వేళైంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్ట�