ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 22న జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) ను ముంబై ఇండియన్స్ (MI) ఢీ కొట్టనుంది. రాజస్థాన్ రాయల్స్, 7 మ్యాచ్ లలో 6 గెలిచి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ 7 మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. Also…