Royal Enfield Electric Bike Launch Date: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్ కారణంగా అన్ని ఆటో కంపెనీలు ఈవీలపై దృష్టి పెడుతున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కూడా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 4న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తాను…
Royal Enfield Recall Globally: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్ సైకిళ్లను వెనక్కి రప్పిస్తోంది. 2022 నవంబర్ నుంచి 2023 మార్చి మధ్య తయారైన అన్ని వాహనాలకు గ్లోబల్ రీకాల్ జారీ చేసింది. మోటార్ సైకిల్ వెనక భాగంలో ఉండే రిఫ్లెక్టర్‌లో లోపమే ఇందుకు కారణం. రిఫ్లెక్టర్‌లు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే రీకాల్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. రిఫ్లెక్టర్‌ల కారణంగా మోటార్ సైకిల్…
Royal Enfield: బుల్లెట్ నేడు యువత ఫస్ట్ ఛాయిస్. నేడు రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్ద లాభదాయక సంస్థగా అవతరించింది. అయితే 1994లో బుల్లెట్ దివాలా అంచున ఉన్న సంగతి తెలిసిందే.