Royal Enfield Electric Bike Launch Date: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్ కారణంగా అన్ని ఆటో కంపెనీలు ఈవీలపై దృష్టి పెడుతున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కూడా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 4న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తాను…