ఐపీఎల్ 2021 లో మొదటిసారిగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ గత మ్యాచ్ లో ఓడిన కేకేఆర్ ఈ మ్యాచ్ లో…