హాలీవుడ్ ప్రముఖ బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్ ఇక లేరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బీన్’గా ప్రపంచానికి బాగా దగ్గరైన ఆయన చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం. ఈ వార్త చూసిన ఆయన అభిమానులు తమ అభిమాన నటుడిని కోల్పోయినందుకు కలత చెందారు. రోవాన్ అట్కిన్సన్ చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు.…