కోడి గుడ్డు లేదా ఏదైనా గుడ్డు వృత్తాకారంలో ఉంటాయి.. ఆ ఆకారంలోనే సైజుల్లో తేడా ఉంటుంది.. అయితే ఇప్పటి వరకు గుడ్లను అదే ఆకారంలో చూసాము.. కానీ ఇప్పుడు చెప్పబోయే గుడ్డు మాత్రం గుండు లాగా గుండ్రంగా ఉంటుంది.. అదేంటి అలా కూడా ఉంటాయా అనే సందేహం వస్తుంది కదూ.. అవును అండి.. ఇది నిజం.. ఆ గుండు గుడ్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సాధారణంగా కనిపించే గుడ్డు దాని ప్రత్యేక ఆకారం, పరిమాణం కారణంగా…