Alexei Navalny: కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య.. రష్యాపై సంచలన ఆరోపణలు..
- కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య..
- రష్యాపై యూరోపియన్ దేశాల ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alexei Navalny: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా, రష్యా ప్రతిపక్ష నేతగా పేరున్న ‘‘అలెక్సీ నావల్నీ’’ హత్యకు రష్యా ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా ఐదు యూరోపియన్ దేశాలు డిమాండ్ చేశాయి. నావల్నీని విష ప్రయోగంతో చంపేవారని ఆరోపించాయి. దక్షిణ అమెరికాలో డార్ట్ కప్పలలో కనిపించే విషం, రష్యాలో కనిపించని ‘‘ఎపిబాటిడిన్’’తో హత్య చేసినట్లు ఆయా దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు నిర్ధారించాయి.
Read Also: Maha Shivaratri 2026: రావణుడు శివుడిని ఎలా పూజించేవాడు.. ఆ మహాదేవుడు ఎందుకు కరిగిపోయాడు..?
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
రష్యా ప్రభుత్వం నావల్నీని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రాణాంతక విషాన్ని ఉపయోగించిందని మాకు తెలుసు అని యూకే విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా ఈ విషాన్ని ఇవ్వడానికి అనేక మార్గాలు, ఉద్దేశాలు, అవకాశం ఉందని యూరోపియన్ దేశాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఈ విషం వినియోగం రసాయన ఆయుధాల కన్వెన్షన్ ఉల్లంఘన కింద వస్తుందని పేర్కొంటూ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్(OPCW )కు నివేదిస్తున్నట్టు తెలిపాయి.
నావల్నీ భార్య యుతియా నవల్నాయ శనివారం నాడు మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. నా భర్తను పుతిన్ హత్య చేశాడని నేను అప్పుడే చెప్పానని, నా మాటలకు ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమయ్యాయని అన్నారు. 2024 ఆర్కిటిక్ జైలులో నావల్ని అనుమానస్పద స్థితిలో మరణించాడు. వాకింగ్ వెళ్లి వచ్చిన తర్వాత అస్వస్థకు గురై మరణించినట్లు రష్యన్ అధికారులు చెప్పారు, ఇది సహజ మరణమే అని వెల్లడించారు. అయితే, పాశ్చాత్య దేశాలు మాత్రం ఈ వాదనల్ని నమ్మలేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!