Holiday After Maha Shivaratri 2026: శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
- ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చిన ప్రభుత్వం..
- మహాశివరాత్రి మరుసటి రోజు ని ఆప్షనల్ హాలిడే గా పరిగణిస్తూ ఉత్తర్వులు..
- ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holiday After Maha Shivaratri 2026: మహా శివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రోజు వచ్చింది.. అయితే, ఆదివారం శివరాత్రి జాగారంలో భక్తులు ఉండడంతో.. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలీడేగా పరిగణించాలని అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మహాశివరాత్రి అనంతరం విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై AP JAC Amaravati నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎపీజేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజున ఆప్షనల్ హాలీడే ఇవ్వడం వల్ల ఉద్యోగులు పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
Read Also: Horrific Incident: కుషాయిగూడలో పోకిరీల ఉన్మాదం.. కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి.. ప్రైవేట్ పార్ట్స్…!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!