‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ చూసి.. ఒక్కరు బాగోలేదని చెప్పినా తాను సినిమాలకు రిటైర్‌మెంట్ ఇస్తా అని డైరెక్టర్ విక్రమ్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రంతో మల్టీప్లెక్స్‌లు కాస్త మాస్ థియేటర్‌లు అవుతాయన్నారు. రోటీ కపడా రొమాన్స్ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినా.. మూవీలో శ్రుతిమించిన రొమాన్స్ ఏమాత్రం ఉందన్నారు. తన మిత్రుల జీవితాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా అని విక్రమ్ రెడ్డి తెలిపారు. విక్రమ్ రెడ్డి…