Champion: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరో రోషన్ (Roshan) నటిస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌తో అనుబంధం ఉన్న స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ‘ఛాంపియన్’ (Champion). ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైనా, గత కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో సినిమా ఆగిపోయిందా అని…
టాలీవుడ్‌లో స్టార్ హీరోల పాపులారిటీ పెరుగుతున్న వేళా, యంగ్ హీరోలకు కష్టకాలం మొదలైంది. మరి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇలాంటి సతమతంలో ఉన్నారు.. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. 2021 లో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన లుక్, నటన తో మార్కులు కొట్టేశాడు. అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలుగా ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోవడం…